ఆధునిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ చాలామందికి కొన్ని విషయాల్లో అపనమ్మకాలు పోలేదు. డయాబెటీస్ ఉన్నవారు అన్నం తినకూడదు...వాతం చేస్తే వట్టి కారం తినాలి... ఇలా మనం తినే ప్రతి ఆహారం మీదా అనుమానాలే. ఇవి నిజమో కాదో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ వాటిని మాత్రం పాటించి తీరతారు. ఇలాంటి అపోహలు ఎక్కువగా ఆహారానికి, ఆరోగ్యానికి సంబంధించినవే ఉంటాయి. కానీ ఇవి ఎంత వరకూ నిజం, ఎంత వరకూ అబద్ధం అనేది మాత్రం అందరిలోనూ ప్రశ్నగానే ఉండిపోతూ ఉంటుంది. వీటికి సంబంధించి వైద్యులు ఏమంటున్నారంటే..
కొన్ని రకాల పండ్లు తినడం మూలంగా మనకు సమస్యలు వస్తాయని, ముఖ్యంగా మహి ళల విషయంలో ఎక్కువగా ఉంటాయనే అపో హ వుంది. వాస్తవాలను వాస్తవాలుగా తెలుసు కుంటే ఈ ప్రశ్నలు తిరిగి ఉత్పన్నం కావనే విషయాన్ని గుర్తించాలి.
అపోహలు
- కొబ్బరి నీళ్లు తాగితే చలువ చేసి జలుబు చేస్తుంది.
-మాంసాహారం కన్నా శాకాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి.
-నారింజ, అనాస తింటే జలుబు చేస్తుంది.
-నెలసరి సమయంలో నువ్వు లు తింటే అధిక రక్తస్రావం అవుతుంది.
-కాకరకాయ రసం తాగితే డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది.
వాస్తవాలు ఏంటంటే...
కొబ్బరి నీళ్లు తాగడం అందరికీ మంచిది. ఇం దులో ఎక్కువ మోతాదులో సోడియం లవణా లు ఉంటాయి. అందుకే ఎక్కువ తాగితే జలు బు చేసి కఫం రావచ్చు. అంతే కానీ కొబ్బరినీ ళ్లు తాగితే జలుబురాదు. మాంసాహారంలో ఎక్కువ మాంసకృత్తు లుంటాయి. మాంసం తినడం వల్ల శరీరం దృఢంగానూ, బలంగానూ తయారవుతుం ది. శాకాహారం న్నా మాంసాహారం కొంత వరకూ మేలే.
- నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. అవి శీతాకాలంలో, చల్లగా ఉన్నప్పుడో తింటే జలు బు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇందులో ఉండే సోడియం, పొటాషియం లవ ణాలు సాధారణ స్థాయి నుండి అధికమయి నట్లయితే ఊపిరి తిత్తుల్లో కఫం చేరి జలుబు రావచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఇవి వచ్చే ఆస్కారం ఉంది.
- నెలసరి సమయంలో నువ్వులు తినడం వల్ల బలంగా ఉంటారు. అలాగే నువ్వుల కేల రీల రేటు ఎక్కువగా ఉంటుంది గనక హార్మో న్లు సులువుగా విడుదల అవుతాయి. అందు వల్ల రక్త్తస్రావం ఫ్రీగా అవుతుంది. అందుకే ఎక్కువగా రక్తస్రావం అవుతుందనుకొని భయపడి నువ్వులు తినొద్దు అంటారు.
- కాకరకాయ రసం నేరుగా తాగకూడదు. దీనివల్ల మధుమేహం తగ్గదు. కానీ కాకర కా య కన్నా కాకరకాయ గింజలు మధుమేహం తగ్గించడంలో ఉపయోగపడతాయి. వాటిని పొడిచేసి తింటే మంచిది.

No comments:
Post a Comment