రక్తంలో పలురకాల మలినాలు చేరుతుంటాయి. వాటిని వదిలించకపోతే పలు అనారోగ్యాలు వస్తాయి. అందుకు తగిరంత నీరు తాగి రక్తశుద్ధికి సహకరించాలి. ఎంత స్వచ్ఛమైన నీరు, ఎంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరానికి అంత మంచిది. గాలికూడా ఒకరకమైన ఇంధనం. గాలి బాగా పీల్చి వదలగలిగిన యోగ, ఎయిరో బిక్స్ వంటివి తప్పకుండా చేయాలి. జీర్ణ వ్యవస్థలో తయారయ్యే వ్యర్థాలు బయటికి వెళ్లిపోయే క్రియలు సక్రమంగా వుండాలి. ఇవన్నీ క్రమ పద్ధతిలో వుండాలి. ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. తాజా కూరగాయలుఎ, ఆకుకూరలు, ఆహారంగా తీసుకోవాలి. శరీరం విషయంలో మనం కొద్దిపాటి శ్రద్ద చూపితే ఆ శరీరంలోని అంగాలు మనకు ఆరోగ్యం, ఆనందం అందిస్తాయి. బతికినంత కాలం హుషారునిస్తాయి.
Thursday, September 9, 2010
అంతర్గత ఆరోగ్యం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment