దానిమ్మ అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌లను తగ్గిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడవగా.. దీని రసం మూత్రపిండాల వ్యాధులను నిరోధించేందుకూ ఉపయోగపడుతుందని తాజాగా ఇజ్రాయెల్ పరిశోధకులు తేల్చారు.
డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో పలు సమస్యలను ఇది నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్ల ద్వారా సంభవించే మరణాలను, వ్యాధి సంబంధిత గుండె సమస్యలను గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment