న్యూఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు కావలసినంత ఎంజాయ్ చేశాం. ఆ వేడుకల తాలూకు బడలికను ఏరోబిక్స్‌తో దూరం చేసుకోండి. - రెండు రోజుల పాటు విరామం తీసుకున్నారు కాబట్టి ముందుగా తేలికపాటి వ్యాయాయాలు చేయండి.
- ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ బాగా ఉపయోగపడతాయి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ వల్ల జీవక్రియల పనితీరు, శక్తి విడుదలయ్యే విధానం మెరుగుపడుతుంది.
- కండరాలను ఉత్తేజపరచడానికి ఏరోబిక్ డ్యాన్స్ ఉపయోగపడుతుంది. మంచి మ్యూజిక్ పెట్టుకుని అరగంటపాటు ఎరోబిక్ డ్యాన్స్ చేయడం వల్ల శరీరం రీచార్జ్ అవుతుంది. మెదడుకు రక్తసరఫరా మెరుగుపడుతుంది.
- స్టీమ్ బాత్ చేస్తే మరీ మంచిది. శరీరం ఉత్తేజం కావడానికి ఇది ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment