
కొన్ని రకాల పండ్లు తినడం మూలంగా మనకు సమస్యలు వస్తాయని, ముఖ్యంగా మహి ళల విషయంలో ఎక్కువగా ఉంటాయనే అపో హ వుంది. వాస్తవాలను వాస్తవాలుగా తెలుసు కుంటే ఈ ప్రశ్నలు తిరిగి ఉత్పన్నం కావనే విషయాన్ని గుర్తించాలి.
అపోహలు

- కొబ్బరి నీళ్లు తాగితే చలువ చేసి జలుబు చేస్తుంది.
-మాంసాహారం కన్నా శాకాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి.
-నారింజ, అనాస తింటే జలుబు చేస్తుంది.
-నెలసరి సమయంలో నువ్వు లు తింటే అధిక రక్తస్రావం అవుతుంది.
-కాకరకాయ రసం తాగితే డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది.
వాస్తవాలు ఏంటంటే...

- నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. అవి శీతాకాలంలో, చల్లగా ఉన్నప్పుడో తింటే జలు బు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇందులో ఉండే సోడియం, పొటాషియం లవ ణాలు సాధారణ స్థాయి నుండి అధికమయి నట్లయితే ఊపిరి తిత్తుల్లో కఫం చేరి జలుబు రావచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఇవి వచ్చే ఆస్కారం ఉంది.

- కాకరకాయ రసం నేరుగా తాగకూడదు. దీనివల్ల మధుమేహం తగ్గదు. కానీ కాకర కా య కన్నా కాకరకాయ గింజలు మధుమేహం తగ్గించడంలో ఉపయోగపడతాయి. వాటిని పొడిచేసి తింటే మంచిది.
No comments:
Post a Comment