మనుషుల్లో డిప్రెషన్‌కి గురవటానికి, వారు తీసుకునే ఆహారానికి తెలియని సంబంధం ఉంటుంది. ఎవరెైతే కొవ్వు పదార్థాలు, వేపుళ్లు ఎక్కువగా తింటారో వారు డిప్రెషన్‌కి గుర య్యే అవకాశం పెరుగుతుంది. జంక్‌ఫుడ్ తినేవారు, బాగా పాలిష్ పట్టిన బియ్యం తినేవారికి డిప్రెషన్ అంచులో ఉన్నట్లు లెక్క. దీనికి భిన్నంగా కాయగూరలు, పండ్లు, చేపలు ఆహారంగా తీసుకునేవారిలో డిప్రె షన్‌కి గురవటం తక్కువ. సంప్రదాయ దంపుడు ధాన్యం, పప్పులు తినటం వల్లనే మన దేశంలో డిప్రెషన్ సమస్య అంతగా గతంలో లేదని పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటికైనా ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే డిప్రెషన్ ప్రమాదం 58 శాతం అధికంగా పొంచి ఉందన్న వాస్తవాన్ని విస్మరించరాదు.
Saturday, September 11, 2010
డిప్రెషన్ రానివ్వని ఫుడ్..

Labels:
Ayurarogyalu,
gouthamaraju,
ఆయురారోగ్యాలు,
ఆరోగ్యం - ఆహారం,
డిప్రెషన్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment