* చందనం యాంటీ సెప్టిక్ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు కాలిన గాయాలను, తెగిన గాయాలను మాన్పుతాయి.
* మొటిమలను తగ్గించడంలోనూ చందనం పాత్ర కీలకం. ఒక టీ స్పూన్ చందనం పొడిలో ఒక టీ స్పూన్ పసుపు, నీరు కలిపి పేస్టులా చేసి రాత్రి పడుకునే ముందు ముఖానికి ప్యాక్‌లా పెట్టుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.
* చందనం పొడిని రోజ్‌వాటర్‌తో కలిపి ఆ పేస్టును ముఖానికి, భుజాలకు, వీపు భాగంలో రాసుకుంటే అక్కడుండే మచ్చలు కొంతకాలానికి తగ్గిపోతాయి.
*ఒక టీ స్పూన్ చందనం, పసుపు, నిమ్మరసం కలిపి చర్మంపై దురద, మంట ఉన్న చోట రాసుకుని, అరగంట తరువాత చల్లటి నీటితో కడిగితే ఆ దురద, మంట ఇట్టే మాయమైపోతాయి.
* డ్రై స్కిన్ ఉన్న వారు ప్రతిరోజు చందనం నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చందనం నూనెను మాయిశ్చరై జర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనెను చందనం చెట్ల నుంచి తీస్తారు.
*చందనం, పసుపు, పాలు కలిపి పేస్టులా చేసి కీటకాలు కుట్టిన చోట పెడితే మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. * రోజూ చందనం పొడిని శరీరానికి రాసుకుంటే చెమట ఎక్కువగా పట్టడం తగ్గుతుంది.
* చందనం కూలింగ్ ఎజెంట్‌గా కూడా పనిచేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు చందనం పొడిని పేస్టులా చేసుకుని నుదుటిపైన రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
* చందనం జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా చూస్తుంది. జీర్ణరసాలు ఉత్పత్తి అయ్యేలా పొట్ట కండరాలను ఉత్తేజితం చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
* చందనంలో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే సబ్బుల తయారీలోనూ, ఇతర బ్యూటీ ఉత్పత్తుల్లో నూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు.
* చందనంతో తయారుచేసిన అగర్‌బత్తీలను ఇంట్లో వెలిగించుకోవడం మంచిది. చందనం పొగ రెస్పిరేటరీ సిస్టమ్‌ను యాక్టివ్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.
చందనం ఆస్ట్రింజెంట్‌గా కూడా పనిచేస్తు ంది. చర్మాన్ని, కండరాలను బిగుతుగా చేస్తుంది. పళ్లు దృఢంగా ఉండేలా చేస్తుంది.
* చందనంలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మూత్ర సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. మూత్రవిసర్జన సాఫీగా జరిగేలా చూడటంలోనూ చందనం పాత్ర కీలకం.
* చందనం ఎక్స్‌పెక్టోరెంట్‌గా పనిచేస్తు ంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లను కూడా అరికడుతుంది.
అందరూ రాసుకునే పేస్ట్‌లూ, పౌడర్లు ముఖంపైన, చర్మంపైన వాడటం కంటే వివేకవంతమైన, సులువైన ప్రత్యామ్నాయ మార్గం ఒకటి ఉంది. దీనిని కొత్త లక్స్ శాండల్ అండ్ క్రీమ్ అని పిలుస్తారు. అసమానమైన నాణ్యత నిండి ఉన్న ఇది, శాండల్(చందనం) మరియు చర్మాన్ని మృధువుగా చేసే మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ల వంటి సహజమైన సౌందర్య అంశాలతో రంగరించబడింది.
అందువల్ల, మెరిసే ఛాయకై ఇది నిర్దుష్టమైన రెసిపీ(చిట్కా) అని చెప్పవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, పోషించి, తేమనిచ్చి, దానికి బంగారం కన్నా మరింత మెరిసే నిగారింపు నిస్తుంది.

No comments:
Post a Comment